West Bengal CM: తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం!
పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో నేడు ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. కోల్కతాలోని రాజ్భవన్లో జరిగిన అట్టహాసమైన కార్యక్రమంలో సువేందు అధికారి (Suvendu Adhikari) పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…