14.7 C
Hyderabad
Monday, December 29, 2025

Latest News in Nation

JusticeForAnjelChakma: డెహ్రాడూన్‌లో ఘోరం: త్రిపుర విద్యార్థి ఎంజిల్ చక్మా కన్నుమూత

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో త్రిపుర రాష్ట్రానికి చెందిన ఒక గిరిజన విద్యార్థి దారుణ హత్యకు గురవడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. త్రిపురలోని ఉత్తర జిల్లా పెచార్తల్‌కు చెందిన ఎంజిల్ చక్మా (Anjel Chakma - 24)...

Odisha Homeguards: ఒరిస్సాలో ఐదవ తరగతి జాబ్ కోసం వేలాది డిగ్రీ అభ్యర్ధులు

ఒరిస్సా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రతకు ఈరోజు జరిగిన ఒక సంఘటన తార్కాణంగా నిలుస్తుంది. కేవలం ఐదవ తరగతి అర్హత ఉన్న హోం గార్డ్ ఉద్యోగాల కోసం వేలాది మంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు...

భారీగా పెరగనున్న సిగరెట్ల ధరలు: ఒక్క సిగరెట్ రూ. 72?

భారతదేశంలో పొగతాగే అలవాటు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన నూతన పన్నుల సవరణల కారణంగా సిగరెట్ల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. ప్రజారోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా...

ఢిల్లీలో ‘ఆపరేషన్ ఆఘాట్’: రాత్రంతా పోలీసుల వేట.. వందల మంది అరెస్ట్!

నూతన సంవత్సర వేడుకల ముంగిట ఢిల్లీ పోలీసులు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. శనివారం (డిసెంబర్ 27, 2025) రాత్రంతా సౌత్ ఈస్ట్ ఢిల్లీ పరిధిలో పోలీసులు 'ఆపరేషన్ ఆఘాట్' (Operation Aaghat) పేరుతో...

Aadhar PAN Alert: డిసెంబర్ 31 లోపు ఆధార్-పాన్ లింక్ చేయకపోతే కష్టమే.. ఆ తర్వాత మీ కార్డు చెల్లదు!

హైదరాబాద్: మీరు ఇంకా మీ ఆధార్ కార్డును పాన్ (PAN) కార్డుతో లింక్ చేయలేదా? అయితే ఈ వార్త మీ కోసమే. ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) జారీ చేసిన...

Lagnajita Chakraborty: భక్తి గీతం పాడినందుకు బెంగాలీ గాయని పై భౌతిక దాడి

ప్రముఖ బెంగాలీ ప్లేబ్యాక్ సింగర్ లగ్నాజిత చక్రవర్తి (Lagnajita Chakraborty) కి చేదు అనుభవం ఎదురైంది. పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఒక భక్తి గీతాన్ని పాడినందుకు...

Republic Day 2026: 77వ రిపబ్లిక్ డే వేడుకలకు యూరప్ నేతలు: భారత్-ఈయూ బంధంలో సరికొత్త అధ్యాయం!

భారతదేశం తన 77వ గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day 2026) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ప్రతి ఏటా జనవరి 26న ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగే ఈ వేడుకలకు ప్రపంచ దేశాధినేతలను...

Ladakh on Fire: హింసాత్మకంగా మారిన రాష్ట్ర హోదా ఆందోళన… లేహ్‌లో బిజెపి కార్యాలయానికి నిప్పు!

రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ ప్రకారం లడఖ్‌కు రాష్ట్ర హోదా కలిపించాలని జరుగుతున్న ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు బిజెపి కార్యాలయానికి, ఒక సెక్యూరిటీ వాహనానికి నిప్పు పెట్టారు.రాష్ట్ర హోదా మరియు ఆరవ...

H1B Visa: భారత్ నిపుణులూ… మా దేశం రండి: జర్మన్ రాయబారి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సృష్టించిన H1B వీసా వివాదం వేళ, భారతదేశంలో జర్మన్ రాయబారి డాక్టర్ ఫిలిప్ అకెర్మాన్, జర్మనీలోని నైపుణ్యం కలిగిన భారతీయ కార్మికులకు బహిరంగ ఆహ్వానం పలికారు. తన...

SHAR Director: సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నూతన డైరెక్టర్‌గా ఈ.ఎస్‌. పద్మకుమార్‌

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)కి కొత్త డైరెక్టర్‌గా డా. ఈ. ఎస్. పద్మకుమార్ గురువారం నియమితులయ్యారు. ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్న ఆర్ముగం రాజరాజన్‌ను విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, తిరువనంతపురానికి...
Join WhatsApp Channel