16.2 C
Hyderabad
Monday, December 29, 2025

Latest News in Health

భారీగా పెరగనున్న సిగరెట్ల ధరలు: ఒక్క సిగరెట్ రూ. 72?

భారతదేశంలో పొగతాగే అలవాటు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన నూతన పన్నుల సవరణల కారణంగా సిగరెట్ల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. ప్రజారోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా...

Winter Food: చలికాలంలో చర్మ సంరక్షణకు మేటి ఆహారాలు

చలికాలం (Winter) మొదలైందంటే చాలు.. చర్మం తన సహజసిద్ధమైన తేమను కోల్పోయి పొడిబారడం, పగుళ్లు రావడం సర్వసాధారణం. బయట వాతావరణంలో తేమ శాతం తగ్గడం వల్ల చర్మం పొట్టు రాలడం, దురదలు వంటి...

Covid-19: విశాఖలో వివాహితకు కోవిడ్ పాజిటివ్

ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ కలవర పరుస్తోంది. అనేక దేశాలలో కోవిడ్ కేసులు బయటపడుతున్నాయి. ఇండియాలో కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటికే 100కు పైగా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఆ...

World Lung Cancer Day: ఊపిరితిత్తుల క్యాన్సర్‌ లక్షణాలు.. కారణాలు.. నివారణ

ప్రపంచంలో అత్యంత ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్‌ రెండో స్థానంలో ఉంది. అలాగే క్యాన్సర్లలో కెల్లా తీవ్రమైంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌. దీన్నే లంగ్ కాన్సర్ అని కూడా అంటారు. దీని వల్ల ప్రపంచ...

World Hepatitis Day: హెపటైటిస్‌ తో జాగ్రత్త .. లక్షణాలు.. నివారణ

జూలై 28న 'ప్రపంచ హెపటైటిస్ దినం' ఘనంగా జరుపుకున్నాం. అయితే అత్యంత ప్రమాదకారి అయిన ఈ వ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 10 లక్షల మంది పైగానే మరణిస్తున్నారు. ఈ మధ్య కాలంలో...

ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం …

 *ప్రతిరోజు ఉదయాన్నే గుప్పెడు పచ్చి కరివేపాకు ఆకులను తినవచ్చు. పుదీనా, కొత్తిమీర,తులసి,కరివేపాకు,పాలకూర లాంటి వాటితో juice చేసుకుని తాగవచ్చు..* నువ్వులు, వేరుశనగ గుండ్లు, రాగులు, కొబ్బరి, మంచి (ఆర్గానిక్ )బెల్లం(తాటిబెల్లం, నాటుబెల్లం) తో...

Chicken: ఆరోగ్యంగా ఉండాలంటే చికెన్‌ లో ఇది అస్సలు తినకండి

 మాంసాహారం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది చికెన్.. పండగలయినా, చుట్టాలు వచ్చినా, సెలవుల్లో అయినా చికెన్ వండేసుకోవడం మనోళ్ల అలవాటు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చికెన్ వాసన చూసారంటే ఇంక వేరే...
Join WhatsApp Channel