వాణిజ్య, పారిశ్రామిక ఎల్‌పీజీ (LPG) సరఫరాను పూర్తిగా పునరుద్ధరించిన కేంద్రం
పశ్చిమ ఆసియా సంక్షోభం తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో వాణిజ్య, పారిశ్రామిక ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాపై విధించిన ఆంక్షలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం గురువారం (జూన్ 25, 2026) ఎత్తివేసింది. గ్యాస్ లభ్యత, సరఫరా పరిస్థితి…