Bangladesh Banned IPL Broadcast: ఐపిఎల్ ప్రసారాలను నిషేదించిన బంగ్లాదేశ్… తమ ఆటగాడిని తొలగించినందుకే
బంగ్లాదేశ్, తమ దేశంలో ఐపీఎల్ 2026 ప్రసారాలను నిరవధికంగా నిషేధిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ (Mustafizur Rahman) ను కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)…