Serilingampalle: కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన కీలక కాంగ్రెస్ నేతలు
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇస్తూ, ఆ పార్టీకి చెందిన కీలక నేత దోసల అనిల్ రెడ్డి బీఆర్ఎస్ (BRS) తీర్థం పుచ్చుకున్నారు.…