India 4th Largest Economy: నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్… జపాన్ ను వెనక్కి నెట్టి
ప్రపంచ ఆర్థిక ముఖచిత్రంపై భారతదేశం సరికొత్త చరిత్ర సృష్టించింది. తన అప్రతిహతమైన వృద్ధి పథంతో జపాన్‌ను వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ (4th Largest Economy)గా భారత్ అవతరించింది.…