PM Modi Chennai Tour: మెట్రో ఫేజ్-2 ప్రారంభం, రూ.13 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం!
చెన్నై: ఈరోజు (ఆదివారం) ప్రధాని నరేంద్ర మోదీ చెన్నైలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌తో కలిసి ఆయన చెన్నై మెట్రో రైల్ ఫేజ్-2 తొలి దశ…