Venezuela earthquake Live: వెనిజులాలో భారీ భూకంపాలు… పెరుగుతున్న మృతుల సంఖ్య
బుధవారం (జూన్ 24, 2026) సాయంత్రం వెనిజులా దేశాన్ని కుదిపేసిన రెండు శక్తివంతమైన భూకంపాలు వణికించాయి. ఈ భూకంపాల ధాటికి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 235 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1,500 మందికి…