Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటన – రూ.50 వేలు అడ్వాన్స్ తీసుకుని అటాక్, నిందితుల అరెస్ట్!
హైలైట్స్: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు నిందితుల అరెస్ట్. దాడికి ముందు నిందితులు రూ. 50,000 అడ్వాన్స్ తీసుకుని రెక్కి నిర్వహించినట్లు పోలీసుల వెల్లడి. రాజస్థాన్లోని…