Russia Rejects Ceasefire: ఉక్రెయిన్ ఎన్నికల కోసం 60 రోజుల కాల్పుల విరమణకు రష్యా నో
మాస్కో: ఉక్రెయిన్‌లో ఎన్నికల నిర్వహణ కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ కోరిన 60 రోజుల కాల్పుల విరమణ (Ceasefire) ప్రతిపాదనను రష్యా తోసిపుచ్చింది. ఉక్రెయిన్‌లో ఎన్నికల కోసం 60 రోజుల పాటు…