TGPSC Exam Schedule 2026: అసిస్టెంట్ సైంటిస్ట్, AEE సహా పలు ఉద్యోగాల పరీక్ష తేదీలు విడుదల
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి సంబంధించి నిర్వహించనున్న 4 కీలక నియామక పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ…