Sunil Bharti Mittal: సునీల్ భారతి మిట్టల్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం
న్యూఢిల్లీ: భారతీయ టెలికాం దిగ్గజం, భారతీ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపక ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్‌ను ఫ్రాన్స్ ప్రభుత్వం అరుదైన గౌరవంతో సత్కరించింది. ఫ్రాన్స్ దేశపు అత్యున్నత పౌర పురస్కారమైన 'నేషనల్ ఆర్డర్ ఆఫ్…