EeVela Friday, November 13, 2026
Featured Politics trending

Jagan Family Abuse: దొరికిన prudhvi_og ఆచూకీ… ఏం జరగనుంది?

మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను ట్విట్టర్ స్పేస్ లో తీవ్రంగా దూషించిన వారిలో ఒక వ్యక్తి ఆచోకీ దొరికింది. అతని పూర్తి వివరాలు వైసీపీ కార్యకర్తలు తెలుసుకోగలిగారు. ప్రస్తుతం అతని ఫోన్ అందుబాటులో లేదు అని, అతని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు ట్విట్టర్ లో వారు వెల్లడిస్తున్నారు. అయితే ఇతను ఆ స్పేస్ ని కోహోస్ట్ మాత్రం చేసాడని, అసలు బూతులతో రెచ్చిపోయింది tyson పేరుతొ ఉన్న యూజర్ అని కొందరు పోస్టులు పెడుతున్నారు.

అంతేకాదు ఈ స్పేస్ ని హోస్ట్ చేసినవారితో సహా మొత్తం 350 మంది ఆచూకీ తెలిసిందని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తెలుపుతున్నారు.

Join WhatsApp Channel