VRK Diet Case: తప్పుడు సలహాతో ప్రాణాల మీదకు.. వీరమాచనేని రామకృష్ణపై క్రిమినల్ కేసు
హైదరాబాద్ (క్రైమ్ డెస్క్): సోషల్ మీడియా వేదికగా లక్షలాది మందికి డైట్ సలహాలు ఇస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 'వీఆర్కే డైట్' (VRK Diet) సృష్టికర్తగా పాపులర్ అయిన వీరమాచనేని రామకృష్ణ (Veeramachaneni…