TTD Temple in Khammam: ఖమ్మంలో రూ.89 కోట్లతో టీటీడీ శ్రీవారి ఆలయం – పూర్తి వివరాలు!
ఖమ్మం: తెలంగాణలోని ఖమ్మం జిల్లా ప్రజలకు శ్రీవారి దర్శనం మరింత చేరువ కానుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో ఖమ్మంలో భారీ వ్యయంతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించనున్నారు. ఖమ్మం…