Starlink India: స్వంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనే ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ!
న్యూఢిల్లీ: భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలందిస్తున్న 'స్టార్‌లింక్' (Starlink) అనుమతుల ప్రక్రియ ఆలస్యం కావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌కు ఆయన స్వంత సోషల్ మీడియా వేదిక 'X'…