Lagnajita Chakraborty: భక్తి గీతం పాడినందుకు బెంగాలీ గాయని పై భౌతిక దాడి
ప్రముఖ బెంగాలీ ప్లేబ్యాక్ సింగర్ లగ్నాజిత చక్రవర్తి (Lagnajita Chakraborty) కి చేదు అనుభవం ఎదురైంది. పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఒక భక్తి గీతాన్ని పాడినందుకు…