చైనా వైపు పుతిన్ చూపు: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంతో రష్యా అప్రమత్తం
భారత్, అమెరికా మధ్య కుదిరిన భారీ వాణిజ్య ఒప్పందం (Trade Deal) నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అప్రమత్తమయ్యారు. ఈ ఒప్పందం జరిగిన వెంటనే పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో…