EeVela Saturday, October 10, 2026

India Foreign Policy

రాబోయే నెలల్లో తీవ్రమైన ‘ఆహార సంక్షోభం’.. ప్రపంచ దేశాలకు ఎస్. జైశంకర్ హెచ్చరిక
trending · September 29, 2026

రాబోయే నెలల్లో తీవ్రమైన ‘ఆహార సంక్షోభం’.. ప్రపంచ దేశాలకు ఎస్. జైశంకర్ హెచ్చరిక

రాబోయే నెలల్లో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆహార సంక్షోభం రానుందని, ఉక్రెయిన్, గల్ఫ్ యుద్ధాలే ఇందుకు కారణమని న్యూయార్క్ సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హెచ్చరించారు.