Konaseema Mega Job Mela: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: రేపే మెగా జాబ్ మేళా.. 10 ప్రముఖ కంపెనీల్లో 720 ఉద్యోగాలు!
అమలాపురం: సొంత జిల్లాలోనే ఉద్యోగం సాధించాలనుకునే డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఉపాధి కల్పన శాఖ సద్వకాశం కల్పించాయి. ప్రభుత్వ అధికారిక వెబ్‌పోర్టల్ (employment.ap.gov.in) లో…