లోక్ సభ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ఈరోజు కొనసాగుతుంది. 21 రాష్ట్రాలలోని 102 పార్లమెంట్ స్థానాల్లో ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ జోరుగా సాగుతోంది. పలువురు ప్రముఖులు, నటులు తమ వోటుహక్కు వినియోగించు కుంటున్నారు. వివరాలు ..
ఉత్తరప్రదేశ్ లో ఈవీయంలు సరిగా పనిచేయడం లేదు అని అభ్యర్ధుల ఆరోపణలు చేస్తున్నారు. దాదాపు 10 ఈవీయంలలో ఎవరికి వోటు వేసినా బీజేపీకే పడుతుంది అని ఆందోళనలు చేస్తున్నారు.
తమిళనాడు లో సూపర్ స్టార్ రజనీకాంత్ తన వోటు హక్కు వినియోగించు కున్నారు. చెన్నై లోని ఒక పోలింగ్ బూత్ లో ఆయన తన వోట్ వేశారు.
#WATCH | Actor Rajnikanth casts his vote at a polling booth in Chennai, Tamil Nadu.
#LokSabhaElections2024 pic.twitter.com/6Ukwayi5sv
— ANI (@ANI) April 19, 2024