ECIL Jobs: ఈసీఐఎల్‌లో 115 ఉద్యోగాలు … చివరి తేదీ ఆగస్టు 8

ECIL Jobs

ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌), హైదరాబాద్‌లో అటామిక్‌ ఎనర్జీ విభాగంలో ఒక సంవత్సర కాలానికి ఒప్పంద ప్రాతిపదికన (వీలును బట్టి మరో మూడేళ్లు పొడిగించే అవకాశం … Read more

Jada Sravan Kumar: రెడ్ బుక్ రాజకీయాలతో ఏపికి పెట్టుబడులు రావు: జడ శ్రావణ్

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు : జడ శ్రావణ్

ప్రతీకార రాజకీయాలతో కొట్టుమిట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు అని జడ శ్రావణ్ అన్నారు. ఓక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ … Read more

Paris Olympics 2024: హాకీలో సెమీస్ కు దూసుకెళ్లిన భారత్ .. స్వర్ణం పైనే గురి..

indian-hockey-team-at-Paris

2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఈరోజు జరిగిన హాకీ మ్యాచ్ లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో గ్రేట్ బ్రిటన్ ను 4-2 స్కోర్ తో ఓడించిన ఇండియా … Read more

Wayanad Landslides: అల్లు అర్జున్ రూ.25 లక్షల విరాళం

allu-arjun-wayanad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధితుల సహాయార్ధం రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. అల్లు అర్జున్ తన … Read more

HCL Malanjkhand Apprentice: 195 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు

hcl-apprentice

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, మలంజ్‌ఖండ్ కాపర్ ప్రాజెక్ట్, బాలాఘాట్ జిల్లా (MP) ట్రేడ్ అప్రెంటీస్ కోసం శిక్షణ పొందేందుకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 195 ఉద్యోగాలను … Read more

Shravana masam 2024: ఇక పెళ్లిళ్ళే పెళ్లిళ్ళు… వందలకొద్దీ ముహూర్తాలు… వచ్చేస్తున్న శ్రావణ గడియలు

august-marriages

హైందవ సాంప్రదాయంలో పెళ్లి చేయాలంటే ఈడూ-జోడూ, జాతకాలు కలిస్తే సరిపోదు .. వారం, తిథి, నక్షత్రం.. సుముహూర్తం కూడా ఉండాలి.. జూన్ 19 నుంచి ఆషాడం .. … Read more

Wayanad Landslides: లెఫ్టినెంట్ కల్నల్ గా సహాయక చర్యల్లో పాల్గొన్న మోహన్‌లాల్

mohanlal

మెప్పాడి: వాయనాడ్‌లో ప్రకృతి విపత్తువల్ల కొండచరియలు విరిగిపడి నష్టపోయిన వారిని ఓదార్చేందుకు మలయాళం సూపర్ స్టార్, నటుడు మోహన్‌లాల్ మెప్పాడిలోని సహాయ శిబిరాన్ని సందర్శించారు. లెఫ్టినెంట్ కల్నల్ … Read more

RRB JE: రైల్వే లో భారీ ఉద్యోగాలు…7951 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు..

railway-Jobs

RRB JE రిక్రూట్‌మెంట్ 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ఒక భారీ ఖాళీల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 7951 డ్రైవ్ జూనియర్ ఇంజనీర్, … Read more

NORCET 7: దేశవ్యాప్తంగా గల AIIMS లలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ

NORCET

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి NORCET-7 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న AIIMS కోసం గ్రూప్-B … Read more

Join WhatsApp Channel