ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు.. ఐదు గేదెలు ప్రకాశం బ్యారేజి పై నుండి కొట్టుకుని వచ్చాయి .. ఉధృతంగా ప్రవహిస్తున్న బ్యారేజి గేట్ల నుండి బలంగా క్రిందకు పడిపోయాయి.. అయినా వాటి జీవన పోరాటం ఆగలేదు.. కిలోమీటర్ల కొద్దీ అలా ప్రవాహంలో ఈదుకుంటూ …
చివరికి బ్యారేజి దిగులన రిటైనింగ్ వాల్ ప్రక్కన ఉధృతి తక్కువగా ఉండడంతో .. అలా జరుగుతూ పోయి ఒక సురక్షిత ప్రాంతానికి చేరాయి .. ఆ గేదెలను కొందరు రక్షించి సురక్షితంగా కత్తి ఉంచారు ..
ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది ..