School Holidays In AP: దసరా తర్వాత కూడా వరుసగా 4 రోజులు సెలవులు – విద్యార్థులకు గుడ్ న్యూస్!
అమరావతి: దసరా పండగ సెలవులు ముగించుకుని ఇప్పుడే పాఠశాలలకు వెళ్తున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు మరో తీపి కబురు రానుంది. దసరా సెలవుల తర్వాత కూడా విద్యార్థులకు మళ్లీ వరుసగా సెలవులు వచ్చే అవకాశాలు…