ప్రభుత్వ బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో మొత్తం 500 ఖాళీలతో అసిస్టెంట్ మేనేజర్ / స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మే 20వ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు
మొత్తం పోస్టుల సంఖ్య: 500
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) 250, అసిస్టెంట్ మేనేజర్(ఐటీ)250.
విభాగాలు : క్రెడిట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
అర్హత: పోస్టును అనుసరించి బీటెక్ లేదా బీఈ, సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ, ఎంఎస్సీ, ఎంఈ లేదా ఎంటెక్, ఎంబీఏ లేదా పీజీడీఎం, ఎంసీఏ, పీజీడీబీఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: కనిష్ట వయోపరిమితి 22 ఏండ్లు, గరిష్ట వయోపరిమితి 30 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: రూ. 48480-2000/7-62480-2340/2- 67160-2680/7-85920 పే స్కేల్
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: మే 20, 2025
నోటిఫికేషన్ వివరాలు: ఇక్కడ క్లిక్ చేయండి
ఆన్లైన్ ధరఖాస్తుకు లింకు: ఇక్కడ