AP Inter Marks Memos 2024 ఇంటర్ మార్క్స్ మెమోలు విడుదల
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు విద్యార్థుల మార్కుల మెమోలను (Marks memo) విడుదల చేశారు. అధికారిక వెబ్సైట్ లో హాల్టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయడం ద్వారా మార్కుల మెమోను డౌన్లోడ్ చేయవచ్చు. ఫొటోతో పాటు విధ్యార్ధి సాధించిన మార్కుల వివరాలు ఇందులో ఉంటాయి.

