AP SSC Supplementary Exam 2024 Dates, 10th Supply Timetable

AP 10th Class అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 24-05-2024 నుండి 03-06-2024 వరకు నిర్వహించబడతాయి. AP SSC అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల అయింది. ఆంధ్రప్రదేశ్ పదవతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు, 2024 కి హాజరు కావాలనుకునే ఉత్తీర్ణత కాని అభ్యర్ధులు రీకౌంటింగ్ మరియు రీ-వెరిఫికేషన్ ఫలితాల కోసం ఎదురుచూడకుండా కింది గడువు తేదీల ప్రకారం పరీక్ష రుసుమును చెల్లించాలి.

విద్యార్థులు ఏప్రిల్ 23 నుంచి 30 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూ.50 ఆలస్య రుసుముతో మే 1 నుంచి 23 వరకు ఫీజు చెల్లించవచ్చు.

AP 10th Class అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ టైమ్ టేబుల్ 2024

పరీక్షా తేదీ
సబ్జెక్ట్
సమయం
24 మే 2024First Language / First Language (Composite)9.30 AM to 12.45 PM
25 మే 2024Second Language9.30 AM to 12.45 PM
27 మే 2024English9.30 AM to 12.45 PM
28 మే 2024Maths9.30 AM to 12.45 PM
29 మే 2024Physical Science9.30 AM to 12.15 PM
30 మే 2024Biological Science9.30 AM to 12.15 PM
31 మే 2024Social Studies9.30 AM to 12.45 PM
2 జూన్ 2024First Language Composite Course Paper II9.30 AM to 11.15 PM
Join WhatsApp Channel