India vs Pakistan Asia Cup 2025 LIVE: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
ఆసియాకప్ క్రికెట్ టోర్నమంట్ లో ఈరోజు మరోసారి భారత్-పాక్ తలపడుతున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ విశేషాలు. భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
Read More
