తెలుగు రాష్ట్రాల వీక్షకులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న Bigg Boss Telugu 8 ప్రోమో కొద్దిసేపటి క్రితం విడుదల అయింది. ఈసారి ప్రోమో అని కాకుండా టీజర్ అని పేరు పెట్టారు..
కమెడియన్ సత్య దొంగగా ఎంట్రీతో మొదలవుతుంది ఈ టీజర్.. అక్కడ ఉన్న అల్లా ఉద్దీన్ అద్భుత దీపాన్ని చేతితో రుద్దగానే కింగ్ హోస్ట్ నాగార్జున ప్రత్యక్షమై వరం కోరుకోమంటారు.. ఆలోచించి కోరుకో . ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు .. అంటూ టీజర్ ముగిస్తారు ..