ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 84
పోస్టుల వివరాలు: అంగన్‌వాడీ వర్కర్/మినీ అంగన్‌వాడీ వర్కర్/అంగన్‌వాడీ హెల్పర్.
విభాగాలు : ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి
వయసు: : 21–35 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు అంగన్‌వాడీ వర్కర్ పోస్టులకు రూ.11,500, మినీ అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7000.
ఎంపిక విధానం: మెరిట్ లిస్ట్
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 01.10.2024.
వెబ్‌సైట్: https://ananthapuramu.ap.gov.in
నోటిఫికేషన్ వివరాలు: ఇక్కడ క్లిక్ చేయండి