అనంతపురం జిల్లా మెజిస్ట్రేట్ పరిధిలోని అనంతపురం, హిందూపురం ప్రత్యేక కోర్టులలో పనిచేయడానికి జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉద్యోగాలకు ధరఖాస్తులు కోరుతున్నారు. ఈ జాబ్స్ కాంట్రాక్ట్ పద్దతిన 2025 మార్చి 31 వరకు చేయాల్సి ఉంటుంది. నిర్ణీత పద్దతిలో నింపిన ధరఖాస్తును క్రింది చెప్పబడిన అడ్రస్ కు పంపాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు:
పోస్ట్ పేరు | పోస్ట్‌ల సంఖ్య |
జూనియర్ అసిస్టెంట్ | 2 |
ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) | 2 |
అర్హత:
పోస్ట్ పేరు | అర్హత |
జూనియర్ అసిస్టెంట్ | గ్రాడ్యుయేషన్ |
ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) | 07వ తరగతి |
వయసు:
18 సంవత్సరాలు నిండి 69 సంవత్సరాలు దాటని వారు అప్లై చేసుకోవచ్చు.
జీతం:
పోస్ట్ పేరు | జీతం (నెలకు) |
జూనియర్ అసిస్టెంట్ | రూ. 25,220/- |
ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) | రూ. 20,000/- |
ఎంపిక విధానం: వ్రాత పరీక్ష & ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ లో సంబంధిత పత్రాలతో పాటు PRL జిల్లా జడ్జి, అనంతపురంకు పంపాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 12 ఆగస్ట్ 2024
వెబ్‌సైట్: https://anantapur.dcourts.gov.in/notice-category/recruitments/
నోటిఫికేషన్ వివరాలు: ఇక్కడ క్లిక్ చేయండి