ఇబ్బంది పెట్టారు … పార్టీ మారుతున్నాను: వసంత ప్రసాద్

మొత్తానికి మైలవరం ఎమ్మెల్యే తాను పార్టీ మారుతున్నానని క్లారిటీ ఇచ్చేశారు. ఈరోజు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనను పార్టీ హై కమాండ్ ఇబ్బంది పెట్టిందని, ...

మొత్తానికి మైలవరం ఎమ్మెల్యే తాను పార్టీ మారుతున్నానని క్లారిటీ ఇచ్చేశారు. ఈరోజు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనను పార్టీ హై కమాండ్ ఇబ్బంది పెట్టిందని, జోగి రమేష్ ఎన్ని కుట్రలు చేసినా వెనకేసుకొచ్చింది అని అన్నారు. ఏ పార్టీలోకి వెళ్ళేది త్వరలో చెపుతాను అని అన్నారు.

అయితే వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పటికే టిడిపి లో చేరారు అని ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు ఒక విలేఖరితో చెప్పడం గమనార్హం.

Join WhatsApp Channel