బిజెపి పొత్తుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు భీమవరంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన బిజెపి-జనసేన-టిడిపి కూటమి తన కష్టం తోనే అయింది అన్నారు. బిజెపి అధినాయకత్వాన్ని ఒప్పించడానికి చాలా కాలం నుంచి తాను చాలా ప్రయత్నించానని, ఆఖరుకి వాళ్ళు నన్ను తిట్టినా రాష్ట్రం కోసం బ్రతిమాలుకుని ఇప్పుడు సాధించానని చెప్పారు.
అతి కష్టపడి బిజెపిని పొత్తుకి ఒప్పించాను: పవన్ కళ్యాణ్
Share this Article