12.7 C
Hyderabad
Monday, December 29, 2025

Latest News in World

Most Liveable Cities List 2025: ప్రపంచ అత్యంత నివాసయోగ్య నగరాల జాబితా విడుదల..

ప్రపంచ నగరాలకు రక్షణ కరువవుతున్న ప్రస్తుత పరిస్థితిలో నివాసానికి అనుకూలమైన నగరం ఏది అనే ఉత్సాహం చాలామందిలో ఉంటుంది. తాజాగా ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (EIU) తన 2025 గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్‌ను...

Trump G7: హుటాహుటిన అమెరికాకు ట్రంప్.. యుద్దంలోకి ఎంట్రీ?

కెనడాలో జరుగుతున్న జీ7 దేశాల సదస్సులో పాల్గొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్ధాంతరంగా అమెరికాకు పయనమయ్యారు. అమెరికాకు చేరిన వెంటనే ఆయన భద్రతా సలహాదారులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. దీనికోసం ఇప్పటికే...

Iran-Israel Tensions: పెట్రోల్ ధరలు పెరగనున్నాయా?

ఇరాన్ అణు మరియు సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు, టెహ్రాన్‌లో పేలుళ్లు సంభవించిన సందర్భంలో ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈరోజు అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు...

యుద్దానికి ముగింపు.. చర్చలకు భారత్ ఓకే… ఫలించిన ట్రంప్ దౌత్యం

తక్షణం దాడుల విరమణకు ఇరుదేశాలు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రాత్రంతా తాను ఇరు పక్షాలతో మాట్లాడి వారిని ఒప్పించాను అని ఆయన ట్వీట్ చేశారుpic.twitter.com/lRPhZpugBV— Donald J....

Operation Sindoor: సూపర్ సక్సెస్.. చనిపోయిన టాప్ ఉగ్రవాదుల లిస్ట్ విడుదల

ఈనెల 7 న భారత్ నిర్వహించిన "ఆపరేషన్ సిందూర్" లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా...

Pakistan Losing: భారత్ తో చర్చలకు సిద్దం: పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి

దాయాది పాకిస్తాన్ కు భారత్ శక్తి మరోసారి తెలిసి వచ్చింది. భారత్ ఉగ్రవాదులపై చేసిన "ఆపరేషన్ సిందూర్" కి ప్రతిగా డ్రోన్లతో సరిహద్దు ప్రాంతాలపై పాకిస్తాన్ చేస్తున్న దాడులను మనదేశం ఒకవైపు సమర్ధవంతంగా...

OPERATION SINDOOR: పాక్ పై భీకర దాడులు.. 80 మంది ఉగ్రవాదులు మృతి?

పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత వైమానిక దళం మెరుపుదాడి చేసింది. ఈ దాడిలో పలు ఉగ్రవాద శిబిరాల ధ్వంసంతో పాటూ దాదాపు 80 మంది ఉగ్రవాదులు...

భారత్-పాకిస్తాన్ యుద్దం ..జరగాలా? వద్దా?

పహేల్ గావ్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత ప్రధాని మోడీ హెచ్చరికతో రెండుదేశాల్లోని ప్రజలు ఇక యుద్దం అనివార్యం అనే భావిస్తున్నారు. ఆ తదనంతర...

Justin Trudeau Resigned: కెనడా ప్రధాని ట్రూడో రాజీనామా

కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో అధికార లిబరల్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. "పార్టీ తన కొత్త నాయకుడిని ఎన్నుకున్న తర్వాత నేను పార్టీ నాయకత్వానికి, ప్రధానమంత్రి పదవికి రాజీనామా...

Israel Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులు… పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత..

తాజా వార్తలుయుద్దంలో అడుగుపెట్టబోతోన్న అమెరికా .. రష్యా కూడా ఎంటరైతే ఇక మూడో ప్రపంచ యుద్దమేఇజ్రాయెల్ కు 80% గ్యాస్ సరఫరా అయ్యే గ్యాస్ రిగ్గులను ద్వంసం చేసిన ఇరాన్...
Join WhatsApp Channel