World

Breaking – Israel attack on Iran: ఇరాన్ పై దాడి చేసి ప్రతీకారం తీర్చుకున్న ఇజ్రాయెల్?

తమ మీద వందల కొద్దీ డ్రోన్ దాడులకు ప్రతీకారం గా ఇరాన్ లోని ఇస్ఫహాన్ నగరంపై ఇజ్రాయెల్ దాడి చేసిందా? ఆలస్యంగా అందిన సమాచారం మేరకు ఇస్ఫహాన్ ఎయిర్ పోర్ట్ లో కొన్ని ప్రేలుడు శబ్దాలు వినపడినట్లు ఇరానియన్ వార్తా సంస్థ ఫార్స్ న్యూస్ వెల్లడించింది. కారణాలు ఏవీ చెప్పకపోయినప్పటికీ పలు న్యూక్లియర్ ప్లాంట్లు ఉన్న ఈ నగరంపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి చేసి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. వివరాలు అండాల్సి ఉంది