Jani Master Issue: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైగింక వేధింపుల కేసులో చిక్కుకున్నారు. ఆయనపై ఓ మహిళా కొరియోగ్రాఫర్ తీవ్ర ఆరోపణలు చేయడం .. ఆయనను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం చక చకా జరిగిపోయాయి.. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే, ఈ కేసులో బాధితురాలిగా అండగా అల్లు అర్జున్ నిలిచారనే సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తాను నటించే తర్వాతి చిత్రాలతో పాటు గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మించే సినిమాల కోసం పని చేసేందుకు ఆ మహిళా కొరియోగ్రాఫర్‌కు అవకాశాలు ఇస్తామని మేనేజర్ ద్వారా అల్లు అర్జున్ తెలిపారనే విషయం వ్యాప్తి చెందుతోంది.. ఆ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
అటు మెగా అభిమానులు.. జనసేన అభిమానులు అల్లు అర్జున్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్, జనసేన పార్టీని టార్గెట్ చేసేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు. ఈరోజు జానీ మాస్టర్ కేసు విషయంలో టాలీవుడ్ లైగింక వేధింపుల పరిష్కార ప్యానెల్ సభ్యులు మీడియాతో మాట్లాడారు. యాంకర్ ఝాన్సీ ఈ విషయంపై కొన్ని విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలో ఓ పెద్ద హీరో.. బాధితురాలికి పని విషయంలో భరోసా ఇచ్చారని చెప్పారు. దీనితో జానీ మాస్టర్ కి .. తద్వారా పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా అల్లు అర్జున్ పని చేస్తున్నారని నమ్ముతున్న ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆయనపై తీవ్రంగా విరుచుకు పడుతున్నారు..
అయితే, ఈ విషయంపై అల్లు అర్జున్ నుంచి కానీ.. ఆయన తరపున కానీ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
The "Allu Arjun" Assurance!
— Daily Culture (@DailyCultureYT) September 17, 2024
Earlier, In #Baby Success meet #AlluArjun has asked more Telugu girls to enter the industry, promising that it would be a safe place to work.
Now, he has assured the victim in the choreographer #JaniMaster issue that she will be working on all his… pic.twitter.com/2GY3chXGVk
#AlluArjun assured the victim in the #JaniMaster case that he would provide work for all his upcoming films and films under the Geetha Arts banner. A great gesture! 🙌❤️ pic.twitter.com/TRIHEEulot
— Movies4u Official (@Movies4u_Officl) September 17, 2024
Na bunny @alluarjun devudu 🙇🙇
— Bunny Arun🪓🔥 (@AA_Army_10) September 17, 2024
Bangaram ra ma annaya 🥹, Proud to be his fan ❤️🔥.
Lavada DCM aite ney proud ga feel avala enti,
Na hero charector mundu ey DCM aiyina salam kotti dengeyalsindee .#jaibunny #AlluArjun𓃵 #alluarjun #pushparaju pic.twitter.com/M0Mpx9Thyp