జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం మరియు నిర్మాణ అర్గానైజేషన్ ఆధ్వర్యం లో గురువారం, 22.01.2016న ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 03.00 గంటల వరకు 15 పైవేట్ సంస్థల (200) ఉద్యోగ భర్తీ కోసం జాబ్ మేళా నిర్వహించబడుతోంది, మహబూబ్నగర్ సమీపంలోని 15 ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగం చెయులకు ఆసక్తి ఉన్న SSC. ఇంటర్, ITI & ఫార్మసీ ఉత్తీర్ణులై, సర్టిఫికెట్లతో మరియు 10 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు అర్హులు మరియు ఆసక్తిగల విద్యార్థులు వారి సర్టిఫికెట్లు మరియు ఆధార్ కార్డ్ బయోడేటా పాటు జాబ్ మేళాకు కావచ్చు. Venue: M.S Govt. Degree and PG College, మహబూబ్నగర్.
ఎంపికైన అభ్యర్ధులకు వివిధ పోస్టులకు నెలకు రూ.15,000/- నుండి రూ.20,000/- వరకు జీతం చెల్లించబడుతుంది.
ఇతర వివరాల కోసం ఉపాధి కల్పన కార్యాలయ సిబ్బందిని ఈ క్రింది ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు. 9948568830, 3519389410, 9441120364.

