16.2 C
Hyderabad
Monday, December 29, 2025

Latest News in Business

Edible Oil Price Hike: మళ్ళీ పెరగనున్న వంటనూనెల ధరలు.. పండక్కి పిండివంటలు ప్రియం…

సంక్రాంతి అంటే పిండివంటలు ప్రతీ ఇంట్లో ఉండాల్సిందే! ఇప్పటికే గత కొద్ది నెలలుగా ఆకాశాన్ని అంటుతున్న వంటనూనెల ధరలు కొద్ది రోజుల్లో మరింత ప్రియం కానున్నాయి. నవీ ముంబై వాశిలోని ఏపీఎంసీ మార్కెట్‌కు...

AP Economy: నాలుగు నెలల్లో 43 వేల కోట్ల అప్పు చేసిన కూటమి ప్రభుత్వం!

పెట్టుబడి వ్యయం కేవలం రూ.2,226 కోట్లునెల నెలా పడిపోతున్న జీఎస్టీ ఆదాయంవరదలతో మరింత దిగజారే అవకాశంఆంధ్ర ప్రదేశ్ లో జూన్ 12న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నాలుగు...

మరోసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. ఆర్డినెన్స్ జారీ చేయనున్న గవర్నర్ ..

దేశ చరిత్రలో తొలిసారిగా పూర్తి బడ్జెట్ లేకుండా రెండోసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ఈరోజుతో ముగుస్తుండడంతో మరోసారి...

పెట్రోల్, డీజిల్‌ రేట్లు భారీగా పెంపు: లీటర్‌పై రూ.3కు పైనే వాత.. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఇంధన రేట్లను భారీగా పెంచింది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిన అతి కొద్దిరోజుల్లోనే సిద్ధరామయ్య సర్కార్...

కేంద్ర బడ్జెట్: మధ్యంతర బడ్జెట్ విశేషాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. ప్రధానీ మోడీ నేతృత్వంలో రైతు బీమా, పీఎం ఆవాస్ యోజనా వంటి పథకాల గురించి వివరిస్తూ,...
Join WhatsApp Channel