29.2 C
Hyderabad
Thursday, February 12, 2026
HomeAndhra PradeshAP 10th Supply Hall Tickets 2024 విడుదల: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్...

AP 10th Supply Hall Tickets 2024 విడుదల: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు

 ఆంధప్రదేశ్‌ పదో తరగ

తి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్
టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు ఆయా పాఠశాలల హెచ్ఎంల లాగిన్ నుంచి హాల్
టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎస్ఎస్‌సీ బోర్డు సూచించింది. మే 24 నుంచి
జూన్‌ 3వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని 10వ తరగతి ఫలితాల్లో ఫెయిలైన విద్యార్ధులతోపాటు
ఇంప్రూవ్‌మెంట్‌ రాయాలనుకునే విద్యార్ధులు కూడా సప్లిమెంటరీ పరీక్షలకు
హాజరుకావచ్చు. 

ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల టైం టేబుల్‌ ఇదే

  • మే 24, 2024: ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్ 1
  • మే 25, 2024: సెకండ్‌ ల్యాంగ్వేజ్‌
  • మే 27, 2024: ఇంగ్లిష్‌
  • మే 28, 2024: మ్యాథమెటిక్స్‌
  • మే 29, 2024: ఫిజికల్ సైన్స్
  • మే 30, 2024: జీవ శాస్త్రం
  • మే 31, 2024: సోషల్ స్టడీస్‌
  • జూన్ 1, 2024: ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్ II, OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ I
  • జూన్ 3, 2024: OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ II, SSC ఒకేషనల్ కోర్సు

 

ఓ లుక్కేయండి

తాజా వార్తలు

Join WhatsApp Channel