Andhra Pradesh

జగన్ ఢిల్లీ టూర్ Live Updates, తిరుగు పయనమైన సీయం జగన్

ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ సీఎం జగన్‌ డిల్లీలో భేటీ అయ్యారు. సుమారు 25 నిమిషాల పాటు ప్రధానితో వివిధ అంశాలపై ఇరువురూ చర్చించారు. వివరాలు అప్డేట్ రూపంలో …

11:57:52
డిల్లీ నుండి తిరుగు ప్రయాణం అయిన జగన్
సీయం జగన్ డిలీ నుంచి తిరుగు పయనం అయినట్లుగా సమాచారం 
11:56:35
ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తో జగన్ సమావేశం

ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా జగన్ భేటీ అయ్యారు

07:28:11
జగన్ ఏం చర్చించారంటే ..

రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై మోదీతో జగన్‌
చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపైనా
సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. కేంద్ర ఆర్థిక, జలశక్తి మంత్రులనూ
ముఖ్యమంత్రి కలిసే అవకాశముంది.