AP Gurukulam Jobs 2025: గురుకులాల్లో కౌన్సిలర్ ఉద్యోగాలు, రాతపరీక్ష లేదు… దరఖాస్తు విధానం…

APTWREIS (ఆంధ్రప్రదేశ్ గురుకులం సొసైటీ) ఆద్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRSలు)లో అవుట్‌సోర్స్ ప్రాతిపదికన పనిచేయడానికి 28 కౌన్సెలర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి మనస్తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ/క్లినికల్ సైకాలజీ చేసి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఒక సంవత్సరం గైడెన్స్ & కౌన్సెలింగ్‌లో డిప్లొమా చేసి ఉండాలి. అభ్యర్థి సంబంధిత రాష్ట్రంలోని స్థానిక భాషను తరగతి VIII స్థాయి వరకు చదివి ఉండాలి. అభ్యర్థులు తమ CVలను ఈమెయిల్‌ ద్వారా పంపాల్సి ఉంటుంది.

emrsgurukulam@gmail.com. వివరణాత్మక TORను aptwgurukulam.ap.gov.in వెబ్‌సైట్ నుండి 09-10-2025 నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 17-10-2025.

మొత్తం పోస్టుల సంఖ్య:28

పోస్టుల వివరాలు: కౌన్సెలర్స్

విభాగాలు : ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్

అర్హత: మనస్తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ/క్లినికల్ సైకాలజీ చేసి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఒక సంవత్సరం గైడెన్స్ & కౌన్సెలింగ్‌లో డిప్లొమా

జీతం: రూ. 29,200/-నుండి 35,400/- వరకు

ఎంపిక విధానం:  ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు

దరఖాస్తు విధానం: CVను ఈమెయిల్ చేయాలి  emsrgurukulam@gmail.com

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17-10-2025

వెబ్‌సైట్‌: https://aptwgurukulam.ap.gov.in

నోటిఫికేషన్ వివరాలు:  ఇక్కడ క్లిక్ చేయండి

Join WhatsApp Channel