26.2 C
Hyderabad
Monday, December 29, 2025
HomeAndhra Pradeshజిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రులను ప్రభుత్వం ప్రకటిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. కొందరు మంత్రులకు రెండేసి జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఆయా జిల్లాల ఇంచార్జ్ మంత్రులు వీరే..

  • శ్రీకాకుళం- కొండపల్లి శ్రీనివాస్‌
  • విజయనగరం- వంగలపూడి అనిత
  • పార్వతీపురం మన్యం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ- అచ్చెన్నాయుడు
  • విశాఖపట్నం- డోలా బాలవీరాంజనేయస్వామి
  • అల్లూరి సీతారామరాజు- గుమ్మిడి సంధ్యారాణి
  • అనకాపల్లి- కొల్లు రవీంద్ర
  • కాకినాడ- పొంగూరు నారాయణ
  • తూర్పుగోదావరి- నిమ్మల రామానాయుడు
  • ఏలూరు- నాదెండ్ల మనోహర్‌
  • పశ్చిమగోదావరి, పల్నాడు- గొట్టిపాటి రవికుమార్
  • ఎన్టీఆర్‌- సత్యకుమార్ యాదవ్‌
  • కృష్ణా- వాసంశెట్టి సుభాష్‌
  • గుంటూరు- కందుల దుర్గేష్‌
  • బాపట్ల- కొలుసు పార్థసారథి
  • ప్రకాశం- ఆనం రామనారాయణరెడ్డి
  • నెల్లూరు- ఎన్‌ఎండీ ఫరూక్‌
  • నంద్యాల- పయ్యావుల కేశవ్‌
  • అనంతపురం- టీజీ భరత్‌
  • శ్రీసత్యసాయి, తిరుపతి- అనగాని సత్యప్రసాద్‌
  • వైఎస్‌ఆర్‌- ఎస్‌.సవిత
  • అన్నమయ్య- బీసీ జనార్దన్‌రెడ్డి
  • చిత్తూరు- మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

ఓ లుక్కేయండి

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

తాజా వార్తలు

Join WhatsApp Channel