TS TET Hall Ticket 2024 తెలంగాణ టెట్ హాల్ టికెట్ విడుదల.. ఇదిగో లింకు

0
2

TS TET Hall Ticket 2024 తెలంగాణ టెట్ హాల్ టికెట్ విడుదల.. ఇదిగో లింకు


 

 TS TET 2024 హాల్ టికెట్:
తెలంగాణా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, హైదరాబాద్
TS TET 2024 పరీక్ష హాల్ టికెట్ ని
మే 15, 2024న  విడుదల చేసింది. అధికారిక షెడ్యూల్ ప్రకారం  టెట్ పరీక్షలు
మే 20 నుండి జూన్ 3, 2024 వరకు జరుగుతాయి. అభ్యర్ధులు తమ హాల్ టిక్కెట్లను అధికారిక వెబ్‌సైట్‌ అయిన tstet2024.aptonline.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

TS TET పరీక్షలు ఆన్లైన్ లో  ప్రతీరోజూ రెండు పూటలా తెలంగాణ లోని 11 జిల్లాలలో జరుగుతాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ గతంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET) 2024 కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.. అలాగే మార్చి 22 నుంచి ఏప్రిల్ 10 వరకూ ధరఖాస్తులను ఆహ్వానించింది. 

 TS TET 2024 హాల్ టికెట్ డౌన్లోడ్ లింకు – క్లిక్ చేయండి 

TS TET 2024 పరీక్షల షెడ్యూల్

Sl No. Paper & Subject Medium Date Session
1 Paper-II Maths & Science EM/TM 20th May 2024 S1
2 Paper-II Maths & Science EM/TM 20th May 2024 S2
3 Paper-II Maths & Science EM/TM 21st May 2024 S1
4 Paper-II Maths & Science EM/TM 21st May 2024 S2
5 Paper-II Maths & Science EM/TM 22nd May 2024 SI
6 Paper-II Maths & Science EM/TM 22nd May 2024 S2
7 Paper-II Social Studies Minor medium 24th May 2024 S1
8 Paper-II Social Studies EM/TM 24th May 2024 S2.
9 Paper-II Social Studies EM/TM 28th May 2024 S1
10 Paper-II Social Studies EM/TM 28th May 2024 S2
11 Paper-II Social Studies EM/TM 29th May 2024 S1
12 Paper-II Social Studies EM/TM 29th May 2024 S2
13 Paper-1 EM/TM 30th May 2024 S1
14 Paper-1 EM/TM 30th May 2024 S2
15 Paper-1 EM/TM 31st May 2024 S1
16 Paoer-1 EM/TM 31st May 2024 S2
17 Paper-II Maths & Science Minor medium 1st June 2024 S1
18 Paper-1 Minor medium 1st June 2024 S2
19 Paper-1 EM/TM 2nd June 2024 S1
20 Paper-2 EM/TM 2nd June 2024 S2