AP Model Schools 6th Class Answer Key 2024 ఏపి మోడల్ స్కూల్స్ కీ

0
2

ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో 2024 2025 విద్యా సంవత్సరమునకు ‘6 ‘ వ తరగతి లో విద్యార్థులను చేర్చుకొనుటకై తేది. 21.04.2024 (ఆదివారము) నాడు రాష్ట్ర వ్యాప్తముగా ప్రవేశ పరీక్షజరిగినది. దాని యొక్క ఆన్సర్ “కీ” క్రింద ఇస్తున్నాం.

APMS 6th Class Admission Entrance Question Paper pdf Download Here
APMS 6th Class CET 2024 Answer Key Download Here