Ladakh on Fire: హింసాత్మకంగా మారిన రాష్ట్ర హోదా ఆందోళన… లేహ్‌లో బిజెపి కార్యాలయానికి నిప్పు!
రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ ప్రకారం లడఖ్‌కు రాష్ట్ర హోదా కలిపించాలని జరుగుతున్న ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు బిజెపి కార్యాలయానికి, ఒక సెక్యూరిటీ వాహనానికి నిప్పు పెట్టారు. … Read more
