Latest News in Politics
RGV Tweet: విమాన దుర్ఘటనపై రామ్ గోపాల్ వర్మ ట్వీట్.. అంతా దేవుడికే తెలియాలి
Eevela_Team - 0
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత దేశ ప్రజలు విషాదంలో ఉన్న సమయంలో నిర్మాత రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ఇదే ట్వీట్ లో ఆయన పహల్గామ్ ఉగ్రవాద దాడి, బెంగళూరు...
Plan Crash: రామ్మోహన్ నాయుడు ట్వీట్ పై సర్వత్రా విమర్శలు..
Eevela_Team - 0
నిన్న అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తర్వాత ప్రమాద ప్రాంతాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, టిడిపి ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సందర్శించారు.హోమ్ మంత్రి అమిత్ షా...
YSRCP PAC: మళ్ళీ సజ్జలకు పెద్దపీట.. వైఎస్సార్‌సీపీలో క్రొత్త నియామకాలు
Eevela_Team - 0
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీలో పలు క్రొత్త నియామకాలు చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. 33 మందితో 'పొలిటికల్ అడ్వైజరీ కమిటీ'...
Raj Thackeray: ఆ “అపవిత్ర” గంగలో స్నానం ఎవరు చేస్తారు? కుంభమేళా స్నానాలపై రాజ్ ధాకరే విసుర్లు
Eevela_Team - 0
గంగానది స్వచ్చతపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ధాకరే తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు, దేశంలో ఏ నదీ కూడా శుబ్రంగా లేదని.. దీనికి కారణం ప్రజలు, ప్రభుత్వాలేనని నొక్కి చెప్పారు....
Pithapuram: టిడిపి నేత వర్మకు చెక్ .. జనసేనలోకి భారీగా చేరికలు
Eevela_Team - 0
పవన్ కళ్యాణ్ స్వంత నియోజకవర్గం అయిన పిఠాపురంలో వైసీపీ నుంచి జనసేన లోకి భారీగా చేరికలు సాక్షాత్తూ జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆద్వర్యంలోనే జరగడం ఆ నియోజకవర్గంలో తెలుగుదేశానికి,...
Delimitation Issue: అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి: రేవంత్ రెడ్డి
Eevela_Team - 0
దక్షిణాదిలో ఏ ఒక్క రాష్ట్రంలోనూ బీజేపీ నేరుగా అధికారంలో లేదని, అందుకే ప్రతీకారం తీర్చుకోవడానికి డీలిమిటేషన్ అంశాన్ని మోడీ సర్కారు తెరపైకి తీసుకువచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశ రాజధాని...
Stalin: క్రొత్త జంటలూ.. వెంటనే పిల్లల్ని కనండి
Eevela_Team - 0
కొత్త దంపతులు పెళ్ళయిన మరుక్షణం నుంచే పిల్లన్నికనే పనిలో ఉండాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. సోమవారం నాగపట్టణం జిల్లా పర్యటనలోఉన్న ఆయన ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా...
MLC Results: కూటమికి తొలి ఎదురు దెబ్బ… ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో రఘువర్మ ఓటమి
Eevela_Team - 0
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం- జనసేన కూటమికి ఎదురు దెబ్బ తగిలింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు బలపర్చిన పాకలపాటి రఘువర్మ ఓటమి అంగీకరించారు. కౌంటింగ్ జరుగుతుండగానే ఆయన కౌంటింగ్ కేంద్రం...
జగన్ హత్యకు కుట్ర జరుగుతోందా? బద్రత తగ్గింపుపై తీవ్ర ఆందోళన
Eevela_Team - 0
వైసీపీ అధినేత వై. ఎస్. జగన్ మోహనరెడ్డిని అంతమొందించాలని ప్రభుత్వ పెద్దలే ఆశిస్తున్నారా? ఎన్నికల తర్వాత ఇప్పటివరకూ జరుగుతున్న పరిణామాలు జగన్ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలోనే కాదు దేశంలోని అత్యంత...
India Today Powerful Politicians 2024: ఏపి సీయం చంద్రబాబుకి ఐదో స్థానం
Eevela_Team - 0
‘ఇండియాటుడే’ టాప్ 20 శక్తిమంతుడైన రాజకీయనాయకుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 5 వ స్థానాన్ని సంపాదించారు. ప్రతీ ఏటా లాగే 2024 సంవత్సరానికి సంబంధించి అత్యంత శక్తిమంతులైన వ్యక్తుల...

