NationtrendingWorld

యుద్దానికి ముగింపు.. చర్చలకు భారత్ ఓకే… ఫలించిన ట్రంప్ దౌత్యం

తక్షణం దాడుల విరమణకు ఇరుదేశాలు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రాత్రంతా తాను ఇరు పక్షాలతో మాట్లాడి వారిని ఒప్పించాను అని ఆయన ట్వీట్ చేశారు