JK Bank Apprentice: జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ లో అప్రెంటిస్ ఖాళీలు

JK Bank Apprentice: జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ లో అప్రెంటిస్ ఖాళీలు


జమ్మూ & కాశ్మీర్ బ్యాంక్ అప్రెంటిస్ శిక్షణ కోసం 
ఆన్ లైన్లోధరఖాస్తులు ఆహ్వానిస్తోంది..

మొత్తం
పోస్టుల సంఖ్య:
276

పోస్టుల
వివరాలు:
అప్రెంటిస్‌లు

అర్హత:

  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ
  • సంబంధిత ప్రాంతం/ప్రాంతంలోని స్థానిక భాషలో ప్రావీణ్యం

వయసు: 20-28 సంవత్సరాలు

జీతం: శిక్షణ  కాలంలో నెలకు రూ. 10,500/- స్టైఫండ్

ఎంపిక
విధానం:
 
ఆన్‌లైన్ రాత పరీక్ష

దరఖాస్తు
విధానం:
అర్హత ఆసక్తి గల అభ్యర్ధులు క్రింద చెప్పబడిన లింక్ ద్వారా Online లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దీనికోసం www.jkbank.com లోగానీ క్రింద తెలిపిన లింకులో గానీ 28th May 2024 తేదీలోగా అప్లికేషన్లు పంపవచ్చు.

ఆన్‌లైన్‌
దరఖాస్తులకు చివరితేది:
28 మే 2024

వెబ్‌సైట్‌:
www.jkbank.com

నోటిఫికేషన్ వివరాలు: ఇక్కడ క్లిక్ చేయండి

 

Join WhatsApp Channel