అన్నా యూనివర్సిటీ సీనియర్ రీసెర్చ్ ఫెలో (SRF) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన వారు సంబంధిత పరిశోధన ప్రాజెక్టులలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్లైన్ లేదా ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ వివరాలు:
- మొత్తం ఖాళీలు: 01
- పోస్టు పేరు: సీనియర్ రీసెర్చ్ ఫెలో (SRF)
- అర్హత: సంబంధిత విభాగాల్లో (Thermal/Energy/Computer Science/IT/Electronics/Electrical/Instrumentation) ME/M.Tech ఉత్తీర్ణతతో పాటు గేట్ (GATE) స్కోర్ కలిగి ఉండాలి. లేదా రెండేళ్ల అనుభవంతో కూడిన MBA/PGDM పూర్తి చేసి ఉండాలి.
- వేతనం: నెలకు రూ. 42,000 + హెచ్ఆర్ఏ (HRA).
- ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
- దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ లేదా ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు పంపాల్సిన చిరునామా: Prof J Prakash, Department of Instrumentation Engineering, MIT Campus, Anna University, Chromepet, Chennai – 600044.
- ఈమెయిల్: prakaiit@gmail.com
- చివరి తేదీ: 06-Feb-2026.
- వెబ్సైట్: https://www.annauniv.edu/

